పెరుగుతున్న కోతుల బెడద..భయాందోళనలో ప్రజలు.
పెరుగుతున్న కోతుల బెడద..భయాందోళనలో ప్రజలు.జనం వాయిస్, మంథని:పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.పట్టణంలో ని బస్ స్టాండ్ ఏరియాలో అధిక సంఖ్యలో కోతులు సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురించేస్తున్నాయి.రోడ్డుకు ఇరువైపులా ఉన్న కిరాణా షాపులు బేకరీల్లో చొరబడుతూ వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి.మంథని పురవిధుల్లో సైతం తిరుగుతూ ఇంటి తలుపులు తెరుచుంటే చాలు లోనికి ప్రవేశించి,నిత్యవసర సరుకులు,పప్పులు, కూరగాయలు, తీసుకు వెళ్లడమే కాకుండా పిల్లలు,వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నాయి.కోతుల సంఖ్య పెరగడంతో పట్టణంలో ప్రజలు ఇంటి తలుపులు మూసుకోని ఇంట్లోనే ఉండాల్సిన...