వర్షాకాలం ‘సూపర్ ఫుడ్’… బోడ కాకరకాయ!

వర్షాకాలం ‘సూపర్ ఫుడ్’... బోడ కాకరకాయ! జనం వాయిస్, ఎడిటర్ ప్రత్యేక కథనం, జూలై 24: ఏడాదంతా దొరికే కూరగాయలు ఒకెత్తయితే, కేవలం వర్షాకాలంలో మాత్రమే వలసవచ్చే కొన్ని ఆకుకూరలు, కూరగాయలు ఇంకొకెత్తు. అలాంటి వాటిల్లో అగ్రతాంబూలం మన ‘బోడ కాకరకాయ’దే! గ్రామాల్లో ‘ఆకాకరకాయ’ అని, నగరాల్లో ‘బోడ కాకర’ అని పిలిచే ఈ ఆకుపచ్చని ముళ్ల కాయ, ప్రకృతి మనకు ప్రసాదించిన అరుదైన ఆరోగ్య ప్రసాదం.వర్షాలు పడగానే అడవులు, చేల గట్లు, కొండ ప్రాంతాల్లో దానంతట అదే మొలకెత్తే ఈ తీగ జాతి...