మొంథా తుపాను నష్టంపై కేంద్రం చురుకైన చర్యలు తీసుకోవాలి: నారా లోకేష్.

మొంథా తుపాను నష్టంపై కేంద్రం చురుకైన చర్యలు తీసుకోవాలి: నారా లోకేష్.- అమిత్ షాకు నివేదిక సమర్పణపై స్పందన- రూ.6,352 కోట్ల నష్టం రాష్ట్ర భారం పెంచిందని వ్యాఖ్య- 3,109 గ్రామాల్లో పునర్‌ నిర్మాణానికి కేంద్ర సహాయం అవసరం. జనం వాయిస్,న్యూఢిల్లీ: మొంథా తుపాను కారణంగా ఆంద్రప్రదేశ్ లో జరిగిన విస్తృత నష్టం నేపథ్యంలో, ముఖ్యమంత్రి అమిత్ షాతో భేటీ అవడం పట్ల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్రం తక్షణ చర్యలు...