అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కుమారుడి హత్య తల్లి ఘాతుకం.

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కుమారుడి హత్య తల్లి ఘాతుకం. - ప్రియుడితో కలిసి ఆరేళ్ల బాలుడి తలను బకెట్ నీళ్లలో ముంచి హతం. - గుండెపోటుగా నమ్మించేందుకు ప్రయత్నం.. గుట్టురట్టు చేసిన తాత. - నిందితురాలి అరెస్ట్.. పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలింపు.జనం వాయిస్, ముంబై, ఏప్రిల్ 11: తమ అక్రమ సంబంధానికి అడ్డుగా భావించిన ఒక తల్లి, ప్రియుడితో కలిసి తన కన్న కుమారుడిని అత్యంత కిరాతకంగా చంపిన ఘటన మహారాష్ట్రలోని పూణే జిల్లాలో వెలుగుచూసింది. ప్రియుడి వ్యామోహంలో పడి...