హైదరాబాద్ శివార్లలో తల్లీబిడ్డల ఆత్మహత్య.-ఒంటరితనమే ప్రధాన కారణమని ప్రాథమిక నిర్ధారణ.

హైదరాబాద్ శివార్లలో తల్లీబిడ్డల ఆత్మహత్య.- కుటుంబ, ఆస్తి గొడవల కోణంలోనూ కొనసాగుతున్న దర్యాప్తు. - ఒంటరితనమే ప్రధాన కారణమని ప్రాథమిక నిర్ధారణ. - సూసైడ్ నోట్, సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం. - ఫోరెన్సిక్ విశ్లేషణతో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం.జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 2: హైదరాబాద్ శివార్లలో జరిగిన తల్లీబిడ్డల ఆత్మహత్య ఘటనలో క్రమంగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చర్లపల్లి–ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై ఐటీ ఉద్యోగిని విజయరెడ్డి తన ఇద్దరు పిల్లలు చేతన, విశాల్‌తో కలిసి బలవన్మరణానికి పాల్పడిన ఘటన...