మృత్యు ఒడిలోనూ వీడని మాతృత్వం.

మృత్యు ఒడిలోనూ వీడని మాతృత్వం.బార్గి డ్యామ్‌లో విషాదం.మరణించినా బిడ్డను వీడని తల్లి ప్రేమానుబంధం!.తల్లీకొడుకుల మరణం, కంటతడి పెట్టించిన దృశ్యం.పర్యాటక భద్రతా లోపాలు, తొమ్మిది మంది బలి.విచారణకు ఆదేశించిన పర్యాటక శాఖజనం వాయిస్, జబల్‌పూర్, మే 2: మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్ జిల్లాలోని బార్గి డ్యామ్‌లో జరిగిన ఘోర పడవ ప్రమాదం యావత్ దేశాన్ని కలచివేసింది. ఏప్రిల్ 30, గురువారం సాయంత్రం సుమారు 5:00 గంటలకు నర్మదా నదిపై పర్యాటక బోటు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా బలమైన తుపాను రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఢిల్లీకి చెందిన...