చెట్టు తొలగింపుతో ఊపిరి పీల్చుకున్న వాహనదారులు.
చెట్టు తొలగింపుతో ఊపిరి పీల్చుకున్న వాహనదారులు. • ఎస్సై పరమేష్ చొరవతో రోడ్డుకు అడ్డంకి తొలగింపు.జనం వాయిస్, శాయంపేట, సెప్టెంబరు 14: మాందారిపేట నుంచి శాయంపేటకు వెళ్లే మార్గంలో రంగయ్యకుంట సమీపంలో ఆదివారం విరిగి రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షాన్ని శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం రాత్రివేళ తొలగించింది. ట్రాక్టర్ డోజర్, కట్టర్ సహాయంతో చెట్టును ముక్కలుగా కట్ చేసి, డోజర్‌తో రహదారి పక్కకు తరలించారు. దీంతో వాహనాల రాకపోకలకు ఏర్పడిన అంతరాయం తొలగిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న...