ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు.
ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు. -యువతపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. -డివైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్. జనం వాయిస్, మంథని: డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ ను మంథని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ పోరాటాలను అరెస్టులతో ఆపాలేరని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాల కాలం గడిచిన ఇచ్చిన హామీలు...