ధనుష్‌తో పెళ్లి పుకార్లపై మృణాల్ ఠాకూర్ క్లారిటీ..

ధనుష్‌తో పెళ్లి పుకార్లపై మృణాల్ ఠాకూర్ క్లారిటీ.. - ఏప్రిల్ 1న చేసుకుంటా అంటూ సెటైర్.జనం వాయిస్, ముంబై – ఫిబ్రవరి 14: సినీ రంగంలో పుకార్లు కొత్తవి కావు. నటీనటులు కలిసి ఒక కార్యక్రమంలో కనిపించినా వారిద్దరి మధ్య సంబంధం ఉందంటూ వార్తలు చక్కర్లు కొట్టడం సాధారణమే. ఇదే పరిస్థితి ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరియు బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ విషయంలో కనిపించింది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం సామాజిక...