జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు..?

జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు..? జనం వాయిస్, తెలంగాణ:తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియ బుధవారంతో ముగిసింది, అయితే, పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. మూడు విడతల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా పోటీ చేసిన సర్పంచ్ లు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు.అయితే, ఇదే ఊపులో జడ్పీటీసీ, ఎంపీటీసీ, ము న్సిపల్ ఎన్నికలనుసైతం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్ని కల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మండల పరిషత్...