బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి.
బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి. - బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ డిమాండ్.జనం వాయిస్, కరీంనగర్:కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచిన తరువాతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ డిమాండ్ చేశారు.సోమవారం కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ జ్యోతిభా పూలే విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి...