కోటి రూపాయల బీమా కోసం హత్య..ప్రియురాలికి మెసేజ్‌లు పంపి దొరికిపోయాడు!
కోటి రూపాయల బీమా కోసం హత్య..ప్రియురాలికి మెసేజ్‌లు పంపి దొరికిపోయాడు!-తాను చనిపోయినట్టు నమ్మించేందుకు నాటకం.-అమాయకుడైన హిచ్‌హైకర్‌ను కారులో సజీవ దహనం చేసిన వైనం.-ప్రియురాలికి మెసేజ్‌లు పంపడంతో గుట్టురట్టు.-నిందితుడిని అదుపులోకి తీసుకున్న మహారాష్ట్ర పోలీసులు. జనం వాయిస్, వెబ్ డెస్క్:తాను చనిపోయినట్టు నమ్మించి, కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు కాజేయాలనుకున్నాడో వ్యక్తి. ఇందుకోసం ఓ అమాయకుడిని దారుణంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యులతో సహా అందరూ అతడు చనిపోయాడని కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయంలో.. ప్రియురాలికి పంపిన కొన్ని మెసేజ్‌లు అతడి ప్లాన్‌ను తలకిందులు చేశాయి. ఈ...