అడుగు అడుగునా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.
అడుగు అడుగునా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రూ.1.90 కోట్లతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమిపూజ.జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 26: రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరిఖని 8వ కాలనీ, 19వ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్‌లో రూ.1.90 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్‌కు సోమవారం నగర మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఆయన భూమిపూజ చేశారు.1,200 గృహాలకు తాగునీటి సదుపాయం లక్ష్యంఆరు లక్షల...