పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవం.
పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవం.-మానవ హక్కులను హరించడం ప్రమాదకరం.-రాజ్యాంగం హామీ పడ్డ మానవ హక్కులను ప్రజలకు అందించాలి. జనం వాయిస్, నారాయణపేట: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో "మానవ హక్కులు - మన భవిష్యత్తు" అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకు పుడమి ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటపతి రాజు అధ్యక్షత వహించి మాట్లాడుతూ పుడమి ఫౌండేషన్ రాజ్యాంగపు హక్కులను ప్రచారం చేయడంతో పాటు పర్యావరణాన్ని...