నాది-రేవంత్ రెడ్డిది లక్కీ జోడి: మహేష్ కుమార్ గౌడ్.

నాది-రేవంత్ రెడ్డిది లక్కీ జోడి: మహేష్ కుమార్ గౌడ్.సమన్వయంతో పార్టీ ముందుకు.ప్రజల ఆకాంక్షలే లక్ష్యం.జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుపు ధీమా.జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 13: నాది, ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిది లక్కీ జోడి అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. గతంలో డి. శ్రీనివాస్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిసి పార్టీని ఎలా నడిపారో అదే విధంగా తాము సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం, తాను కలిసి పనిచేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు....