నానమ్మను చూసేందుకు వచ్చి అనంత లోకాలకు..
నానమ్మను చూసేందుకు వచ్చి అనంత లోకాలకు..-నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం-నీటి గుంటలో పడి ముగ్గురు బాలికలు మృతి.-ఉర్కొండ మండలం ముచ్చర్లపల్లి శివారులో ఘటన.-నానమ్మను చూసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన చిన్నారులు.-ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభం.జనం వాయిస్, నాగర్‌కర్నూలు:నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉర్కొండ మండలం పరిధిలోని ముచ్చర్లపల్లి శివారులో ఉన్న పొలంలోని నీటి గుంటలో పడి ముగ్గురు బాలికలు మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతులను సిరి (13), స్నేహ (13), శ్రీమన్యు (11)గా గుర్తించారు. సమాచారం ప్రకారం, ఈ...