ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్ ఎకానమీకి గ్లోబల్ అవకాశాలు.
ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్ ఎకానమీకి గ్లోబల్ అవకాశాలు.- ‘క్రియేటర్ ల్యాండ్’ ప్రాజెక్ట్‌కు కాన్వా భాగస్వామ్యాన్ని ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్.- సాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్వా ప్రముఖులతో భేటీ.- అమరావతిని ప్రపంచస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు.- యువతకు సృజనాత్మక నైపుణ్యాలు, డిజిటల్ ఉద్యోగాల్లో విస్తృత అవకాశాలు.జనం వాయిస్,అమరావతి,డిసెంబర్ 09: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా సాన్‌ఫ్రాన్సిస్కోలో డిజిటల్ డిజైన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థైన కాన్వా ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కాన్వా చీఫ్ కస్టమర్ సక్సెస్ అధికారి రాబ్ గిగ్లియోతో...