మేజిక్‌ రాజాకు జాతీయ అవార్డు.

మేజిక్‌ రాజాకు జాతీయ అవార్డు. ‘బెస్ట్‌ మైండ్‌ పవర్‌ మోటివేషనల్‌ స్పీకర్‌’గా సన్మానం. తెలంగాణ సైకలాజికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం. మానసిక వికాసంపై విద్యార్థులకు ప్రేరణాత్మక కార్యక్రమాలు. బహుముఖ కళాకారుడిగా మేజిక్‌ రాజా సేవలు. జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్‌ 8: స్థానిక ప్రముఖ ఇంద్రజాలికుడు, ప్రేరణాత్మక వక్త మేజిక్‌ రాజాకు జాతీయస్థాయి అవార్డు లభించింది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సైకలాజికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌ నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సెమినార్‌...