రవితేజ నా బెస్ట్ ఫ్రెండ్.. ఎన్టీఆర్ డ్యాన్స్‌కు సాటి లేరు: నయనతార..
రవితేజ నా బెస్ట్ ఫ్రెండ్.. ఎన్టీఆర్ డ్యాన్స్‌కు సాటి లేరు: నయనతార..జనం వాయిస్, సినిమా , మే 15: దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా దాదాపు రెండు దశాబ్దాలుగా తన హవా కొనసాగిస్తున్న నయనతార, టాలీవుడ్ హీరోల గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, హీరో రవితేజతో తన స్నేహం, అలాగే జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ ప్రతిభ గురించి పలు విషయాలను పంచుకున్నారు. రవితేజ ఒకప్పుడు తనకు అత్యంత సన్నిహితుడని, బెస్ట్...