సింహాచలం దేవస్థానంలో ‘సమాచార’ నిర్లక్ష్యం.
సింహాచలం దేవస్థానంలో ‘సమాచార’ నిర్లక్ష్యం . దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు. రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు. ఆభరణాల రిజిస్ట్రర్ తనిఖీల నివేదిక బహిర్గతం చేయాలి. ఆర్టీఐ ప్రభావితులు, ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్. జనం వాయిస్, విశాఖపట్నం : సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం సాక్షిగా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వరహా నరసింహా స్వామి (సింహాచలం) దేవస్ధానంలో పారదర్శకత, జవాబుదారీతనం కొరవడింది. దరఖాస్తుదారునికి ఆర్టీఐ చట్టం ప్రకారం ఇవ్వదగ్గ సమాచారం అందజేయాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం...