డిసెంబర్ నుంచి అందరికీ కొత్త ఆధార్ కార్డులు.

డిసెంబర్ నుంచి అందరికీ కొత్త ఆధార్ కార్డులు. జనం వాయిస్, డెస్క్: UIDAI కొత్త ఆధార్ కార్డు రీడిజైన్ – డిసెంబర్‌లో భారీ మార్పులు! ఇది ఎందుకు? ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలుభారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఆధార్ కార్డును పూర్తిగా పునఃరూపకల్పన చేయడానికి సిద్ధమైంది.. డిసెంబర్ నుండి కొత్త ఆధార్ కార్డు దేశవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ కొత్త ఆధార్ కార్డు ప్రైవసీ & సెక్యూరిటీ ప్రధాన లక్ష్యంగా రూపొందించబడుతోంది. పాత ఆధార్ vs కొత్త ఆధార్ — ప్రధాన తేడాలుకొత్త ఆధార్...