పెద్దపల్లి డీసీపీ గా భూక్యా రామ్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ.
పెద్దపల్లి డీసీపీ గా భూక్యా రామ్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ. జనం వాయిస్, పెద్దపల్లి: రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ నూతన డీసీపీగా భూక్యా రామ్ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. డీసీపి పుల్ల కరుణాకర్ స్థానం లో సీఐడీ విభాగం లో ఎస్పీ గా పనిచేస్తున్న భూక్యా రామ్ రెడ్డి ఐపిఎస్ డీసీపీ గా నియమితులయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల లోని గర్జనపల్లి కి చెందిన ఆయన 1989 బ్యాచ్ ఎస్ఐ గా పోలీస్ శాఖలో చేరి అంచలంచలుగా ఎదిగి 2020...