త్వరలో క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డులు!
త్వరలో క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డులు!జనం వాయిస్, హైదరాబాద్, జూలై 18: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే కొత్త రేషన్ కార్డులపై దృష్టి పెట్టింది, అందుకు అనుగుణంగా లబ్ధి దారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవు తోంది. రాష్ట్రవ్యాప్తం గా 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన రేషన్ కార్డుల ప్రింటింగ్ ఇ ప్పటికే పూర్తయింది. ఈ కొత్త కార్డులను ఆయా జిల్లాలకు సైతం అధికార యం త్రాంగం...