న్యూ ఇయర్ గిఫ్ట్: కొత్త సినిమా ఫిక్స్ చేసిన పవన్ కల్యాణ్.
న్యూ ఇయర్ గిఫ్ట్: కొత్త సినిమా ఫిక్స్ చేసిన పవన్ కల్యాణ్. జనం వాయిస్, సినిమా:కొత్త యేడాది పవన్ కల్యాణ్ నుంచి అభిమానులకు తీపి కబురు అందింది. పవర్ స్టార్ కొత్త సినిమా కబురు తొలి రోజే బయటకు వచ్చింది. రామ్ తాళ్లూరి నిర్మాతగా పవన్ ఓ సినిమా చేస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆయన పవన్‌కు ఇది వరకే భారీ అడ్వాన్స్ ముట్టజెప్పారు. సురేందర్ రెడ్డితో ఓకథ ఓకే చేయించారు కూడా. కానీ ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. ఎట్టకేలకు...