ఎన్ హెచ్ ఆర్ సి. కరీంనగర్ పట్టణ ఉపాధ్యక్షులుగా ధరావత్ రాజబాబు.

ఎన్ హెచ్ ఆర్ సి. కరీంనగర్ పట్టణ ఉపాధ్యక్షులుగా ధరావత్ రాజబాబు.-అధికార ప్రతినిధిగా మన్నె శ్యాం కుమార్. -నియామక పత్రాలు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య.-కరీంనగర్ పట్టణ అధ్యక్షులు మేడి విష్ణు ప్రసాద్. జనం వాయిస్, కరీంనగర్: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) కరీంనగర్ పట్టణ కమిటీ ఉపాధ్యక్షులుగా ధరావత్ రాజబాబు, అధికార ప్రతినిధిగా మన్నె శ్యామ్ కుమార్ లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య నియామక పత్రాలు అందజేసినట్లు...