ఎన్ హెచ్ ఆర్ సి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్య నాయకుల సమావేశం.

ఎన్ హెచ్ ఆర్ సి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్య నాయకుల సమావేశం.నూతన జిల్లా కార్యవర్గం నియామకపై చర్చ. ఈనెల 23న సిరిసిల్లలో జిల్లా స్థాయి సమావేశం.రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య రాక. జనం వాయిస్,రాజన్న సిరిసిల్ల: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ నూతన కార్యవర్గ సమావేశం ఈనెల 23న ఏర్పాటు చేస్తున్నట్లు ఆదివారం జరిగిన  సమావేశంలో జిల్లా ముఖ్య నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా...