విమర్శలకు నిహారిక కౌంటర్.

విమర్శలకు నిహారిక కౌంటర్.జనం వాయిస్, సినిమా: మెగా కుటుంబానికి చెందిన నిహారిక కొణిదెల మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. యాంకర్‌గా ప్రారంభమైన ఆమె ప్రయాణం హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం నిర్మాతగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. తాజాగా ఆమె నిర్మించిన ‘రాకాస’ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.ఈ కార్యక్రమంలో మాట్లాడిన నిహారిక తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు. గతంలో ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా చేసినప్పుడు కొత్తవాళ్లను తీసుకున్నందుకు విమర్శలు వచ్చాయని, ఇప్పుడు ‘రాకాస’ వంటి...