బొకేలు వద్దు… బ్లాంకెట్లు ఇవ్వండి: మంత్రి సీతక్క పిలుపు.
బొకేలు వద్దు… బ్లాంకెట్లు ఇవ్వండి: మంత్రి సీతక్క పిలుపు.- నూతన సంవత్సరంలో మానవత్వమే గొప్ప కానుక.- చలిలో పేదలకు రక్షణగా దుప్పట్లు ఉపయోగపడతాయి.జనం వాయిస్, హైదరాబాద్, జనవరి 01: నూతన సంవత్సరాన్ని ఆర్భాటాలతో కాకుండా మానవత్వంతో ప్రారంభించాలని రాష్ట్ర మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. సచివాలయంలో ఎస్ఈఆర్పీ సీఈవో దివ్య దేవరాజన్ ఆధ్వర్యంలో ఎస్ఈఆర్పీ డైరెక్టర్లు, సిబ్బంది మంత్రి సీతక్కను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూల బొకేలకు బదులుగా తెలంగాణ నేతన్నలు తయారు చేసిన దుప్పటిని ఆమెకు అందజేశారు. ఈ...