పెండింగ్ ట్రాఫిక్ చలాన్‌లపై బలవంతం వద్దు: తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.

పెండింగ్ ట్రాఫిక్ చలాన్‌లపై బలవంతం వద్దు: తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.- వాహనదారులను ఇబ్బంది పెట్టొద్దని ట్రాఫిక్ పోలీసులకు సూచన.- చలాన్ వసూలు పేరుతో తాళాలు లాక్కోవడం, వాహనం ఆపడం నిషేధం.- చట్ట ప్రకారం నోటీసుల జారీకి ఆదేశం.జనం వాయిస్, హైదరాబాద్: వాహనాల పెండింగ్ ట్రాఫిక్ చలాన్‌ల అంశంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్‌ల పేరుతో వాహనదారులను బలవంతంగా ఇబ్బంది పెట్టవద్దని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించింది. చలాన్‌లు వసూలు చేసే క్రమంలో బలవంతపు చర్యలు చట్టబద్ధం కాదని కోర్టు...