పునరాలోచన లేదు నా రాజీనామాను ఆమోదించండి :ఎమ్మెల్సీ కవిత!

పునరాలోచన లేదు నా రాజీనామాను ఆమోదించండి :ఎమ్మెల్సీ కవిత!- శాసన మండలిలో కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్సీ కవిత. జనం వాయిస్, వెబ్ డెస్క్:ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యా రు. ఈ క్రమంలో ఆమె కంటతడి పెట్టుకున్నారు. తనకు ఎదురైన అనుభ వాలను శాసనమండలిలో తెలుపుతూ..ఆమె కన్నీటి పర్యాంతమయ్యారు.నాలుగు కోట్ల మంది ప్రజలకు 40మంది ఎమ్మెల్సీలు ఉంటారు. ఈ అవకాశం దక్కినందుకు నిజామాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో విభేదాల వల్ల ఆ పార్టీ నుంచి బయటకు...