త్వరలో తెలంగాణలో 14 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్!
త్వరలో తెలంగాణలో 14 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్! జనం వాయిస్, హైదరాబాద్:డిసెంబర్ 31: పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు డీజీపీ శివధర్ రెడ్డి, శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే భారీ స్థాయిలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. దాదాపు 14 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఖాళీలకు సంబం ధించిన పూర్తి ప్రతిపాదనల ను ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి లభించిన వెంటనే...