అంగన్ వాడీ ల్లో 15,982 ఖాళీ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్!

అంగన్ వాడీ ల్లో 15,982 ఖాళీ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్! జనం వాయిస్, తెలంగాణ బ్యూరో, మే 22: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యో గులైన మహిళలకు త్వరలో తీపి కబురు చెప్పనుంది,  అంగన్‌ వాడీ కేంద్రాల్లో భారీ స్థాయిలో 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తుంది, ఈ ఏడాది లోగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పోస్టు ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనునున్నారు.అంగన్‌వాడీలలో కొంతమందికి ప్రమో షన్లు, మరికొందరు రిటైర్ అవుతున్నారు. ఈ మేరకు 2025- 2026నాటికి ఉన్న...