త్వరలో 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!
త్వరలో 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..! జనం వాయిస్, తెలంగాణ వెబ్ డెస్క్:హైదరాబాద్:మే 30తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పనుంది. రాష్ట్ర పోలీసు శాఖను బలో పేతం చేసే విధంగా దాదాపు 5వేల పోలీసు పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్న ట్టు తెలుస్తుంది, దీనికి సంబంధించిన ప్రతిపా దనలు పోలీసు శాఖ నుంచి ఆర్థికశాఖ కు చేరినట్లు సమాచారం.తెలంగాణ పోలీసు శాఖలో 19వేలకుపైగా పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దశల వారీగా పోస్టు లను భర్తీ చేయాలని...