పోస్టల్ శాఖలో ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్..!
పోస్టల్ శాఖలో ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్..!జనం వాయిస్, వెబ్ డెస్క్: భారతీయ తపాల శాఖ దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్, పోస్టుల భర్తీకి తపాలా శాఖలో 28,740 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన గ్రామీణ డాక్ సేవక్, అధికారిక నోటిఫికే షన్ 2026 జనవరి 31,న విడుదల చేయనుంది.ఈ నోటిఫికేషన్ కింద భారత తపాలా శాఖలోని నాన్-బ్రాంచ్ పోస్టాఫీసుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో గ్రామ స్థాయి ఉద్యోగులు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి....