నర్సుల డ్యాన్స్‌.. సస్పెన్షన్ వేటు.

నర్సుల డ్యాన్స్‌.. సస్పెన్షన్ వేటు.రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన. వైరల్ వీడియోపై సర్వత్రా విమర్శలు. ఇద్దరు నర్సుల సస్పెన్షన్, మరికొందరికి నోటీసులు.జనం వాయిస్, రాజమండ్రి, మార్చి 10: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. విధులు నిర్వహించాల్సిన సమయంలో ఇద్దరు నర్సులు పేషెంట్లను పట్టించుకోకుండా సినిమాల ఐటెం సాంగ్‌లపై డ్యాన్సులు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఇద్దరు నర్సులపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. అంతర్జాతీయ...