సీఎం రేవంత్, నటిపై అసభ్య పోస్టులు.
సీఎం రేవంత్, నటిపై అసభ్య పోస్టులు. సీఎం రేవంత్, నటి సురేఖావాణిపై అసభ్యకర పోస్ట్. 'డిగ్‌టీవీ తెలుగు' ప్యారడీ ఎక్స్ ఖాతాపై కేసు. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత. సీఎం ప్రతిష్ఠకు, నటి గౌరవానికి భంగం కలిగించేలా పోస్ట్. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. జనం వాయిస్, వెబ్ డెస్క్, అక్టోబర్ 5: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినీ నటి సురేఖావాణిని కించపరిచేలా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై టీపీసీసీ సోషల్...