మంథని మున్సిపల్ చైర్మన్ గా ఓడ్నాల శ్రీనివాస్.

మంథని మున్సిపల్ చైర్మన్ గా ఓడ్నాల శ్రీనివాస్.- వైస్ చైర్మన్ గా ముస్కుల సహేందర్ రెడ్డి.జనం వాయిస్, మంథని:మంథని పురపాలక సంఘం రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. మంథని మున్సిపల్ చైర్మన్‌గా సోమవారం ఓడ్నాల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీపై తన పట్టును నిరూపించుకుంది. అభివృద్ధి పథంలో మంథని బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఓడ్నాల  శ్రీనివాస్ మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన,...