ఆయిల్ ఫామ్ పంట వేయండి.ఆదాయాన్ని అర్జీంచండి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

ఆయిల్ ఫామ్ పంట వేయండి. ఆదాయాన్ని అర్జీంచండి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. జనం వాయిస్,సుల్తానాబాద్,నవంబర్ 15: 72 వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్బంగా ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించడానికి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జిల్లా ఉద్యాన శాఖ మరియు తిరుమల ఆయిల్ కేం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు కు ఘన స్వాగతం...