ఆయిల్ ఫామ్ సాగుతో ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ.
ఖర్చు తక్కువ...ఆదాయం ఎక్కువ.-నష్టాల ఉసెలేని ఆయిల్ ఫామ్ సాగు. -ఆయిల్ ఫామ్ సాగుతో నిరంతరం అధిక లాభాలు.-పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. జనం వాయిస్,సుల్తానాబాద్ : 72 వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్బంగా ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించడానికి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జిల్లా ఉద్యాన శాఖ మరియు తిరుమల ఆయిల్ కేం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ...