ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం.ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్.
ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం.ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్.ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి.800 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు.డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలపై ప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి.రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్.జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 30: సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు....