అధ్వాన్నంగా మారిన వన్ ఇంక్లైన్ అండర్ రైల్వే బ్రిడ్జి రోడ్డు.
అధ్వాన్నంగా మారిన వన్ ఇంక్లైన్ అండర్ రైల్వే బ్రిడ్జి రోడ్డు. పట్టించుకోని సింగరేణి అధికారులు -ఇబ్బంందులు పడుతున్న వాహాన దారులు, ప్రజలు - కార్మికులు. రోడ్డు పక్కనే ఉన్న చెత్త కుప్పలను తొలగించండి. రోడ్డు పై పారుతున్న నీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్ డిమాండ్. జనం వాయిస్, గోదావరిఖని, మే 18: సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె వన్ ఇంక్లైన్ రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు అధ్వాన్నంగా తయారైందని, రోడ్డు పై...