ఏప్రిల్ లోనే మే ఎండలు..పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు.
ఏప్రిల్ లోనే మే ఎండలు- తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది- పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు- ప్రజలు ఆందోళన- 41-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవకాశం- వడదెబ్బల నుంచి రక్షణకు జాగ్రత్తలు సూచించిన అధికారులుజనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. గత నెల నుంచే భానుడు మండిపోతుండగా, ఏప్రిల్‌లోనే మే నెల వాతావరణాన్ని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత, మధ్యాహ్నం వడగాల్పులతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.హైదరాబాద్...