పాకిస్థాన్ జౌళి పరిశ్రమ కుదేలు.

పాకిస్థాన్ జౌళి పరిశ్రమ కుదేలు.-ఎగుమతులు పడిపోతూ… ఫ్యాక్టరీలు మూతపత్తి కొరతతో రైతుల వెనుకడుగు.-విద్యుత్ చార్జీలు, విధాన లోపాలే ప్రధాన కారణాలు.జనం వాయిస్, ఇస్లామాబాద్, జనవరి 01: ఒకప్పుడు పాకిస్థాన్ ఆర్థిక వృద్ధికి కీలకంగా నిలిచిన జౌళి పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, అధిక విద్యుత్ చార్జీలు, తగ్గిన పత్తి దిగుబడి కారణంగా దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలు వరుసగా మూతపడుతున్నాయి. ఈ దుస్థితిపై యూకేకు చెందిన డైలీ మిర్రర్ పత్రిక కథనం ప్రచురించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ టెక్స్‌టైల్...