అవినీతి నిరోధక శాఖ వలలో పంచాయతీ అధికారులు.
అవినీతి నిరోధక శాఖ వలలో పంచాయతీ అధికారులు.- ఇంటి నిర్మాణ అనుమతుల పేరుతో రూ.2.50 లక్షల డిమాండ్.- రూ.లక్ష లంచం స్వీకరిస్తూ పట్టుబాటు.- ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అనిశా స్పష్టం.జనం వాయిస్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఎదులపల్లి గ్రామంలో ఇంటి నిర్మాణ అనుమతుల పేరుతో లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తూ ముగ్గురు అధికారులు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు చిక్కారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి పొన్న సుమతి, మండల పంచాయతీ అధికారి వడ్త్యావత్ తేజ్...