తిరుమల పరకామణి కేసులో కీలక మలుపు.

తిరుమల పరకామణి కేసులో కీలక మలుపు.-హైకోర్టుకు సీఐడీ మరో నివేదిక సమర్పణ.జనం వాయిస్,అమరావతి,డిసెంబర్09: తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. లోక్ అదాలత్‌లో జరిగిన రాజీ వ్యవహారంపై సీఐడీ తయారు చేసిన అదనపు నివేదికను మంగళవారం హైకోర్టులో సమర్పించింది. ఈ నివేదికను రెండు సెట్లుగా సీల్డ్ కవర్లలో రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు ఇవ్వాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రస్తుతం లోక్ అదాలత్ అవార్డ్ చట్టబద్ధతపై పరిశీలన జరుపుతోంది. దీనిలో భాగంగా సీఐడీ...