నామినేటెడ్ పదవులపై జనసేన నేతలకు పవన్ గట్టి హెచ్చరిక.
నామినేటెడ్ పదవులపై జనసేన నేతలకు పవన్ గట్టి హెచ్చరిక.-అధికార దుర్వినియోగం చేస్తే సహించను ఉప ముఖ్యమంత్రి స్పష్టం.జనం వాయిస్, మంగళగిరి, డిసెంబర్ 22: నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నాయకులకు పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేస్తే చూస్తూ ఊరుకోబోనని స్పష్టంగా తేల్చిచెప్పారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జనసేన నిర్వహించిన ‘పదవి–బాధ్యత’ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీకు వచ్చిన పదవులను బాధ్యతతో నిర్వర్తించాలని, అధికార దుర్వినియోగానికి...