ఈ నెల 7న వందేమాతర గేయం సామూహిక గీతాలాపన.
ఈ నెల 7న వందేమాతర గేయం సామూహిక గీతాలాపన.-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.జనం వాయిస్,పెద్దపల్లి,నవంబర్ 6:వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7వ తేదీన ఉదయం 9.45 నిమిషాలకు సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు.బంకిం చంద్ర చటర్జీ వందేమాతర గేయ రచన చేసి 150 సంవత్సరాలు పూర్తయిందని,ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని...