పంచాయతీ ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలి.

పంచాయతీ ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలి. -జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష. -మొదటి విడత పోలింగ్ జరిగే మండలాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్. జనం వాయిస్,మంథని,డిసెంబర్-05: పంచాయతీ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష తెలిపారు.శుక్రవారం జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష మొదటి విడత పోలింగ్ జరిగే కమాన్ పూర్ , రామగిరి మంథని ,ముత్తారం, శ్రీరాంపూర్ మండలాల లోని ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష...