దుష్ప్రచారాలు వ్యాప్తి చేయవద్దు.-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
దుష్ప్రచారాలు వ్యాప్తి చేయవద్దు. -జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. -సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న దుష్ప్రచారాలపై పత్రిక ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్. జనం వాయిస్,పెద్దపల్లి,డిసెంబర్-05: సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నట్లు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు తనకు అందలేదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.రామగిరి మండలం పెద్దంపేట గ్రామ సర్పంచ్ ఎన్నికల విషయం లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు దుష్ప్రచారాలు సామాజిక మాధ్యమాలలో...