నవంబర్ 4 నభారత వాయుసేనలో చేరేందుకు అవగాహన సదస్సు.-జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.

నవంబర్ 4 నభారత వాయుసేనలో చేరేందుకు అవగాహన సదస్సు. -జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.జనం వాయిస్,పెద్దపల్లి ,నవంబర్ 01: భారత వాయుసేనలో చేరేందుకు నవంబర్ 4న మంగళవారం రోజున బంధం పల్లి లోని స్వరూప గార్డెన్స్ లో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం ఒక  ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ" కమాండింగ్ ఆఫీసర్" భర్తీ అధికారి (ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రం) ఈ కార్యక్రమంలో పాల్గొనే యువతకు భారత వాయుసేనలో చేరడం...